Sivakasi record.. Rs. 7 thousand crore business
దేశ బాణసంచా రాజధాని శివకాశి(తమిళనాడు) రికార్డు సృష్టించింది. ఈ దీపావళి సీజన్లో రూ.7వేల కోట్ల బిజినెస్ జరిగిందని, 2024 కంటే రూ.1,000 కోట్లు అధికమని ఫైర్ వర్క్ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. శివకాశిలో వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే బాణసంచాలో 90% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రిటైల్ మార్కెట్లో కంటే తక్కువ ధర ఉండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు.
Comments